తెలంగాణ (TG) లో తాజాగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల (Defections of MLAs) పై స్పీకర్ దిశానిర్దేశంలో మలిదశ విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ స్పీకర్ ప్రసాద్ (Speaker Prasad) సమక్షంలో,పోచారం శ్రీనివాసరెడ్డి తరఫున న్యాయవాది జగదీశ్ రెడ్డి హాజరుకానున్నారు.
Read Also: CM Revanth Reddy: మంత్రులపై గులాబీ షాక్.. కేబినెట్‌లో పెద్ద మార్పులు త్వరలో!
కల్వకుంట్ల సంజయ్‌ను ప్రశ్నించనున్నారు
అరెకపూడి గాంధీ తరఫు లాయర్లు కల్వకుంట్ల సంజయ్‌ను ప్రశ్నించనున్నారు. నిన్న స్పీకర్ సమక్షంలో జగిత్యాల MLA సంజయ్‌పై ఫిర్యాదు చేసిన జగదీశ్ రెడ్డిని, వెంకట్రావ్‌పై ఫిర్యాదు చేసిన వివేకానందను ఆధారాలకు సంబంధించి లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: