📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG Inter Hall Tickets 2026: ఇంటర్ హాల్‌ టికెట్లు విడుదల

Author Icon By Saritha
Updated: February 18, 2026 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG Inter Hall Tickets 2026: ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 25 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు (Inter Board) అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ హాల్‌ టికెట్లు విడుదలకానున్నాయి. విద్యార్ధులు ఆయా కాలేజీల్లో ప్రిన్సిపల్‌ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చు. లేదంటే విద్యార్ధుల తల్లిదండ్రుల మొబైల్‌ నుంచి కూడా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా నేరుగా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు గతేడాది మాదిరిగానే 5 నిమిషాల గ్రేస్ టైమ్‌ ఇస్తున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు ఇచ్చిన గ్రేస్‌ టైం మేరకు ఉదయం 9.05 గంటల వరకు విద్యార్ధులకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. పరీక్షలు జరిగే ప్రతి హాల్‌లో వాల్‌ క్లాక్ (గోడ గడియారం) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

Read Also: TG Municipal Chairperson: రికార్డు సృష్టించిన స్పీకర్ కుమార్తె

TG Inter Hall Tickets 2026: Inter Hall Tickets Released

ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్

ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Hall Ticket Download Latest News in Telugu Telangana Intermediate exams Telugu News TG Inter Hall Tickets 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.