📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

Latest News: TG High Court: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు షాక్.. నోటీసులు జారీ

Author Icon By Anusha
Updated: December 11, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్‌పై ఇద్దరు ఐఏఎస్‌‌లకు తెలంగాణ హైకోర్టు (TG High Court) నోటీసులు జారీ చేసింది.. కోర్టు ఆదేశాలు ఉన్నపటికి RTI చట్టం కింద సమాచారం ఎందుకు అందజేయలేదని కోర్టు వీరికి నోటీసులు ఇచ్చింది. వడ్డం శ్యామ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి భీమపాక నగేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.

Read Also: Akhanda-2: అఖండ-2పై టీజీ హైకోర్టులో పిటిషన్

పిటిషనర్ తాను అడిగిన ఆర్టీఐ సమాచారాన్ని అధికారులు ఇవ్వలేదని.. ఈ విషయమై హైకోర్టు (TG High Court) గతంలో ఆదేశాలు ఇచ్చినా అవి అమలు కాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్రంగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది.ఈ పిటిషన్ విచారిస్తూ, కోర్టు ధిక్కరణ కింద వారిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దో తెలపాలని ఐఏఎస్ అధికారులపై హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు.

TG High Court: High Court shocks two IAS officers.. notices issued

జనవరి 26కు వాయిదా

కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరిస్తూ జనవరి 26వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని, లేదంటే వారి అఫిడవిట్లు స్వీకరించమని, రూ.10,000 జరిమానా కూడా విధించాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. కేసు విచారణను జనవరి 26కు వాయిదా వేసిన ధర్మాసనం..ఆ తేదీ లోపు తప్పనిసరిగా అధికారులు తమ కౌంటర్‌ను దాఖలు చేయాలని.. లేదంటే వారి అఫిడవిట్లను తామే స్వీకరిస్తామని ఆదేశించింది.

సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు.. అధికారులు కోర్టు ఆదేశాలను పాటించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలకు తావిస్తుంది. ఈ ఆదేశాలు అధికారులలో జవాబుదారీతనం, ఆర్టీఐ చట్టం అమలు పట్ల మరింత చిత్తశుద్ధిని పెంచుతాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

court notices IAS Officers information denial latest news RTI Act RTI petition Telangana High Court Telugu News Vaddam Shyam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.