हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG: రేవంత్ సర్కార్ శుభవార్త.. ఒకే సారి 130 మందికి ప్రమోషన్లు..

Rajitha
News Telugu: TG: రేవంత్ సర్కార్ శుభవార్త..  ఒకే సారి 130 మందికి ప్రమోషన్లు..

రాష్ట్రంలో ఉద్యోగుల వేచి చూపులకు తెరదించుతూ రేవంత్ సర్కార్ (Telangana government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ పదోన్నతులకు ప్రభుత్వంఆమోదం తెలిపింది. దీంతో గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు పొందారు. సమాచారం ప్రకారం, 7 ఏళ్ల తరువాత గ్రేడ్-1 కార్యదర్శుల్లో అర్హులైన 9 మందికి సూపరింటెండెంట్ పదవి ఇవ్వగా, సీనియర్ అసిస్టెంట్లలో 130 మందికి పైగా ఉద్యోగులకు ఒకేసారి ప్రమోషన్లు మంజూరు చేశారు. ఈ ఉత్తర్వులను పీఆర్ & ఆర్డీ డైరెక్టర్ గురువారం విడుదల చేశారు.

Read also: Sridhar Babu: స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ

Good news from Revanth Sarkar

Good news from Revanth Sarkar.. Promotions for 130 people at once..

ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను

రేవంత్ సర్కార్ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టిపెట్టడంతో, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించడం, నిధుల విడుదల, పదోన్నతులు వంటి విషయాల్లో వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ నిర్ణయంతో సంతోషించిన పీఆర్ శాఖ ఉద్యోగులు, సంఘ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా, ప్రస్తుతం పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను కూడా వెంటనే క్రమబద్ధీకరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870