📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TG Electricity Discom: జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం

Author Icon By Tejaswini Y
Updated: November 25, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో కొత్త విద్యుత్‌ డిస్కం(TG Electricity Discom) ఏర్పాటు విషయంపై ప్రభుత్వం ఈ మధ్యాహ్నం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. 2026 జనవరి నుంచి అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.59,671 కోట్ల భారీ నష్టాల్లో ఉన్న TGSPDCL, TGNPDCL డిస్కం లపై సబ్సిడీ(subsidy) భారం తగ్గించేందుకు ఈ నూతన డిస్కం సహాయపడనుంది.

Read Also:  Delhi Blast: ఢిల్లీ కారు బాంబుతో వాయిదాపడ్డ నెతన్యాహు భారత్ పర్యటన

New Discom from January.. Decision today

వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఫ్రీ పవర్(units of free power), మిషన్ భగీరథ సరఫరా, హైదరాబాద్ వాటర్ బోర్డు వినియోగ విద్యుత్‌ను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావడం ప్రతిపాదనలో ఉంది. అదనంగా, ఇతర విద్యుత్ సంస్కరణలను కూడా క్యాబినెట్ భేటీలో పరిశీలించే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Cabinet meeting Electricity Reforms free power scheme Mission Bhagiratha New Power Discom Telangana TGNPDCL TGSPDCL

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.