📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: TG: పంచాయతీ ఎన్నికల వేల 46 జీవో తెలుసా

Author Icon By Tejaswini Y
Updated: February 23, 2026 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(TG)లో స్థానిక సంస్థల ఎన్నికల(Elections) నిర్వహణ కోసం ప్రభుత్వం నవంబర్ 22న జారీ చేసిన జీవో నెం.46పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఈ ఉత్తర్వు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపే రిజర్వేషన్లు మొత్తం 50% కంటే ఎక్కువ కాకూడదని ప్రభుత్వం స్పష్టంచేసింది.

Read Also: Revanth Reddy: మున్సిపాలిటీలు GHMC లో విలీనం త్వరలో GO

Do you know the 46 votes for the Panchayat elections

రేపు కోర్టు విచారణ

దీంతో బీసీలకు కేవలం 22% రిజర్వేషన్‌ మాత్రమే లభించే అవకాశం ఉందని బీసీ సంఘాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవోను వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ మొత్తం విషయంపై రేపు కోర్టు విచారణ జరపనుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BC Associations BC Reservations GO 46 local body elections SC ST BC Quota Telangana Telangana High Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.