हिन्दी | Epaper
అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

News Telugu: TG-Crime: వాలీబాల్ కోచ్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య

Rajitha
News Telugu: TG-Crime: వాలీబాల్ కోచ్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లాలాగూడ (Lallaguda) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే — లాలాపేట ప్రాంతానికి చెందిన ప్రమోద్‌కుమార్‌ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మౌలిక (19) అలియాస్ వెన్నెల తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీలో (Degree college) బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే, అదే కాలేజీలో కొద్దిరోజుల క్రితం వాలీబాల్ కోచ్‌గా చేరిన అంబాజీ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. మొదట స్నేహం పేరుతో దగ్గరవుతూ, తర్వాత నిరంతరంగా ఫోన్‌ ద్వారా, మెసేజ్‌ల ద్వారా మౌలికను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దీనివల్ల ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యింది.

 IPS: సీనియర్ల వేధింపుల కారణంతోనే IPS ఆఫీసర్‌ ఆత్మహత్య

TG-Crime:

TG-Crime:

పోస్టుమార్టం

గత బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌలిక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌ రఘు బాబు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి మొబైల్‌ ఫోన్‌లోని డేటా పూర్తిగా డిలీట్‌ చేయబడిందని, దానిని రికవర్ చేయడానికి సాంకేతిక బృందం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అంబాజీ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870