(TG Crime) గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన ఘటన, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. (TG Crime) షాబాద్ గ్రామానికి చెందిన చిల్కమర్రి జంగయ్య సోమవారం రాత్రి ఇంట్లో అన్నం తింటూ ఉండగా ఒక్కసారిగా స్వరం పడింది. అన్న ముద్ద గొంతులో ఇరుక్కుని మరణించాడని వారు తెలిపారు. జంగయ్య ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: UP Crime: రోడ్డు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: