Latest News: TG Crime: గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని వ్యక్తి మృతి

Read Time:  1 min
Latest News: TG Crime: గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని వ్యక్తి మృతి
FONT SIZE
GET APP

(TG Crime) గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన ఘటన, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. (TG Crime) షాబాద్ గ్రామానికి చెందిన చిల్కమర్రి జంగయ్య సోమవారం రాత్రి ఇంట్లో అన్నం తింటూ ఉండగా ఒక్కసారిగా స్వరం పడింది. అన్న ముద్ద గొంతులో ఇరుక్కుని మరణించాడని వారు తెలిపారు. జంగయ్య ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also: UP Crime: రోడ్డు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య

TG Crime: Man dies after getting lump of rice stuck in throat
TG Crime: Man dies after getting lump of rice stuck in throat

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.