📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

TG: పేదలకూ కార్పొరేట్ వైద్యసేవలు

Author Icon By Saritha
Updated: January 6, 2026 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వాస్పత్రుల్లో త్వరలో అందుబాటులోకి

హైదరాబాద్ : (TG) రాష్ట్రంలోని పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించడమే. లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarasimha) తెలిపారు. హైదరాబాద్లోని నిమ్స్ అన్నతపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శాసనసభలో వెల్లడించారు. అసెంబ్లీ శీతాకాల సమావే ల్లో భాగంగా 4వరోజు సోమవారం శాసనసభ ప్రశ్నో త్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖానాల్లో వెంట్ లేటర్లపై సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివ రావుతోపాటు ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి
వామోదర రాజనర్సియా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రస్తుతం సుమారు 1,790 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య సేవలు మెరుగుపడటంతో ప్రభుత్వ హాస్పిటళ్లకు చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగి, ఐసియూ బెడ్లు, వెంటిలేటర్ రెడ్ల అవసరం పెరిగిందని మంత్రి తెలిపారు.

Read also: USA: హైదరాబాద్ యువతి హత్య కేసు.. మాజీ రూమ్మేటే హంతకుడా?

కొత్త 490 వెంటిలేటర్లు, ఎంఆర్‌ఐ యంత్రాలు

పెరిగిన అవసరాలకు అనుగుణంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, ఎంఆర్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. (TG) ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, ఎంటిఎం, ఆదిలాబాద్ నిమ్స్ లో ఎంఆర్ యంత్రాలు అందు బాటులో ఉన్నాయన్నాడు. భవిష్యత్లో రూ. 192 కోట్లతో 8 ఎంఆర్ఐ మెషీన్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. వాటిని రోగులు ఎక్కువగా ఉండే మహబూబ్ నగర్, సూర్యాపేట, నిజామాబాద్, నల్గొండ, సిద్ధిపేట, ఉస్మానియా. ఎంజీఎం వంటి నిలోఫర్ ఆసుపత్రి పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ తోపాటు అదనంగా ఉస్మానియా గాంధీ అ పత్రుల్లో ఈ యేడాది వేయనున్నట్టు మంత్రి మార్చి నాటికి ఏర్పాటు గాంధీ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్. జిల్లా హాస్పిటళ్లలో వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

నిమ్స్ కు కెపాసిటీకి మించి పేషెంట్లు వస్తున్నారని చివరి నిమిషంలో ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల నుంచి వెంటిలేటర్ మీద నిమ్స్ కు వచ్చే పేషెంట్ల సంఖ్య ఎక్కువైందన్నారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా నిమ్స్ లో ఆదనంగా మరో 125 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిమ్స్ లో కొత్తగా సుమారు 850 పోస్టులను భర్తీ అలాగే నిమ్స్ లో నూతనంగా దాదాపు 850 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వాటిలో 242 డాక్టర్ పోస్టులు వున్నాయన్నారు. గాంధీ, ఉస్మానియా, ఆదిలాబాద్ నిమ్స్, ఎంజిఎంలో మాత్రమే ప్రస్తుతం ఎంఆర్ ఐ యంత్రాలు ఉన్నాయని, మరో 9. ఎంఆర్ఐ యంత్రాలు కొనుగోలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

ఎమర్జెన్సీ సేవల మెరుగుదల: కొత్త అంబులెన్స్‌లు

గతేడాది కొత్తగా 213 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చామని దీంతో ఎమర్జన్సీ రెస్పాన్స్ 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గిందన్నారు. (TG) ఈ ఏడాది మరో 79 కొత్త అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తున్నాడుని ఇవి జైమ్ 10 నిమిషాలకు తగ్గుతుందని మంత్రి దామోదర కూడా అందుబాటులోకి వచ్చాక ఎమర్జెన్నీ రెస్పాన్స్ తెలిపారు. గడిచిన రెండేండ్లలో కొత్తగా 16 వయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జిస్టింగ్ డయాలసిన్ సెంటర్లలో వందకుపైగా డయాలసిస్ మివన్లను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చామని, రాష్ట్రంలోని ఏ పాయింట్ నుంచైనా 20 నిమిషాల ప్రయాణంలోనే డయాలసిస్ సెంటర్ ఉండేలా, ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలనీస్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిం చామన్నారు. డయాలసిస్ పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి స్పష్టం చేశారు. క్యూర్ ఏరియాలో బస్తీ దవాఖాన్లను బలోపేతం చేస్తున్నానుని, బస్తీ దవాఖాన్లకు ఇంతకు ముందు పీహెచ్సీల నుంచి మందులను సరఫరా చేసే వారమని, ఇకపై సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ (సీఎంఎస్) నుండి నేరుగా బస్తీ దవాకాన్లకు పంపిణీ చేయ బోతున్నామన్న మంత్రి.. ఈ నిర్ణయంతో బస్తీ దవాఖానల్లో మెడిసిన్ కొరతకు చెక్ పెట్టబోతున్నట్టు తెలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:



ambulance Dialysis Centers Government Hospitals healthcare services ICU Latest News in Telugu Medical services for poor MRI NIMS Telugu News Ventilators

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.