📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Telugu News: TG : విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

Author Icon By Pooja
Updated: December 15, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(TG) రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని వంట సిబ్బంది (కుక్ కమ్ హెల్పర్లు) సంఖ్యను నిర్ణయించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు.

Read Also:  Food poisoning: రాష్ట్రంలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

Cook-cum-helpers to be appointed based on the number of students.

ఆదేశాల ప్రకారం పాఠశాలలో 25 మంది విద్యార్థులు వరకు ఉంటే ఒక కుక్ కమ్ హెల్పర్‌ను నియమించాలి. 26 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లలో ఇద్దరు హెల్పర్లు ఉండాలి. అలాగే 101 నుంచి 200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ముగ్గురు హెల్పర్లను కేటాయించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రతి అదనపు 100 మంది విద్యార్థులకు ఒక హెల్పర్‌ను అదనంగా నియమించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే వంట సిబ్బందికి సంబంధించిన ఖర్చుల బిల్లులను తప్పనిసరిగా(TG) ఆన్‌లైన్ విధానంలోనే క్లైయిమ్ చేయాలని ఆదేశించారు. ఈ మార్గదర్శకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో భోజన పథకం(Meal plan) మరింత సమర్థంగా అమలవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu GovernmentSchools Latest News in Telugu MidDayMeal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.