తెలంగాణ (TG) లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందిన, ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా, అక్రమ గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సౌమ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
Read Also: TG Crime: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిపై కవిత విచారం
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: