Latest News: TG: తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Read Time:  1 min
Latest News: TG: తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) రవాణా రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ప్రకటించింది. మొత్తం ₹10,034 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వీటి ద్వారా మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ వంటి కీలక జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది.

Read Also: Illegal Mining Case: అనుమతి లేకుండా 300Cr తవ్వకాలు – ఈడీ రిపోర్ట్

TG: National Highways Projects for Telangana
TG: National Highways Projects for Telangana

రవాణా కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి

NH-167(MBNR-గుడెబల్లూర్ -80kms) ₹2,662 కోట్లు, NH-63 (అర్మూర్-జగిత్యాల, 71kms) ₹2,338 కోట్లు, NH-63 (జగిత్యాల-మంచిర్యాల, 68kms) ₹2,550 కోట్లు, NH-563 (JGL-KNR, 59kms)కి ₹2,484 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త NHలు ఉత్తర తెలంగాణ (TG) జిల్లాల్లో రవాణా కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.