TG: రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం: CM రేవంత్

Read Time:  1 min
TG: రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం: CM రేవంత్
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) రాజకీయాల్లో ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంశంపై మరోసారి తీవ్ర దుమారం రేగింది. ఈ విధానాన్ని తెరపైకి తెచ్చి ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ‘వన్ పర్సన్.. వన్ పార్టీ’ విధానాన్ని తెచ్చేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని తొలగించేందుకే 400 సీట్లు అడిగారని అందుకే ప్రజలు వారికి సింపుల్ మెజార్టీ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఓటు హక్కును కాలరాయడానికి ‘SIR’ పేరిట ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.

Read Also: HYD Crime: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

TG: BJP's aim is to abolish the Constitution: CM Revanth
TG: BJP’s aim is to abolish the Constitution: CM Revanth

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.