📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG Bandh: బంద్ తో ప్రయాణికుల ఇక్కట్లు..

Author Icon By Radha
Updated: October 18, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో బీసీ బంద్(TG Bandh) నేపథ్యంలో జూబ్లీ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సిన బస్సులు నిలిచిపోయాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ, వారాంతపు సెలవులు సమీపించినప్పటి నుంచి ప్రయాణికులు బస్టాండ్‌లో కష్టపడుతున్నారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, విజయవాడ, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read also: TGPSC: మరికాసేపట్లో గ్రూప్‌ 2 అభ్యర్ధులకు పత్రాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవల నిలిపివేత

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ల పోరు కొనసాగుతోంది. కరీంనగర్ ప్రాంతంలోని 11 డిపోల్లో, ఖమ్మాలో ఆరు డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బీసీ సంఘాలు, పార్టీ నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. హనుమకొండలో పలు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి.

TG Bandh: బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు మహబూబ్‌నగర్, నాగర్, కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా బంద్కు మద్దతు వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీల శ్రేణులు వివిధ రకాల ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

BC reservation Protest jbs latest news RTC Services Halt TG BC bandh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.