📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Telugu News: TG: యాసంగిలో 68.67 లక్షల ఎకరాల సాగు

Author Icon By Sushmitha
Updated: November 12, 2025 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అత్యధికంగా 51.48 లక్షల ఎకరాల్లో వరి

వ్యవసాయ శాఖ ప్రణాళిక

హైదరాబాద్: తెలంగాణ(TG) రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 68.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నారు. అయితే, గత యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం 16.50 లక్షల ఎకరాలు తగ్గడం విశేషం. రాష్ట్రంలోని వాతావరణ(weather) పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, వాటి వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ శాఖ ఈ రబీ సీజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

Read Also: AP SSC : టెన్త్ పరీక్షల ఫీజుల చెల్లింపు తుది గడవు 25

TG

వరి సాగుకు అత్యధిక ప్రాధాన్యత

యాసంగిలో సాగు చేసే మొత్తం విస్తీర్ణంలో వ్యవసాయ శాఖ(Department of Agriculture) ప్రధానంగా వరికి అత్యంత ప్రాధాన్యత కల్పించింది.

గత యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 80.05 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గత సీజన్‌లో వ్యవసాయ శాఖ 47.27 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తారని అంచనా వేయగా, అంతకన్నా దాదాపు 15.50 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు జరిగింది. ఇందులో ఒక్క వరియే 12.5 లక్షల ఎకరాల్లో అధికంగా నాట్లు వేశారు.

ఎరువుల కేటాయింపులు

ఈ సీజన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 20.10 లక్షల టన్నుల ఎరువులను కేటాయించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

agricultural planning fertilizer allocation. Google News in Telugu Latest News in Telugu paddy cultivation Rabi Season Telangana Yasangi Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.