📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

TG: ఒకే రోజు 40 వేల మంది ప్రభుత్వ టీచర్లకు సెలవులు

Author Icon By Pooja
Updated: December 28, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో(TG) శనివారం ఒక్కరోజే 40 వేల మందికిపైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సెలవు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం, డిసెంబర్ 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే ప్రభుత్వ సెలవులు కాగా, 28న ఆదివారం రావడంతో మధ్యలోని 27న చాలామంది ఉపాధ్యాయులు సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: CP Sajjanar: మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదు

TG: 40,000 government teachers took leave on the same day.

సంవత్సరం ముగింపు దశలో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న క్యాజువల్ లీవ్‌లను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఉపాధ్యాయులు సెలవు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.12 లక్షల మంది ప్రభుత్వ టీచర్లు ఉండగా, శనివారం దాదాపు 33 శాతం మంది విధులకు హాజరు కాలేదు.

పాఠశాలల్లో బోధనకు అంతరాయం

ఉపాధ్యాయుల(TG) భారీ గైర్హాజరీ కారణంగా అనేక ప్రాంతాల్లో పాఠశాలల్లో తరగతులు సక్రమంగా జరగకపోయినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పాఠాలు పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu government teachers holiday Latest News in Telugu teachers leave

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.