తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) ఫలితాలు విడుదలయ్యాయి.విద్యాశాఖ కార్యదర్శి యోగిత ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ ఎగ్జామ్స్ కు 1,35,802 మంది హాజరయ్యారు. వీరిలో 42,384 టెట్‌లో 31.21 శాతం మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ టెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థులు పేపర్-1ని… 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే వారు పేపర్-2ను ఎంపిక చేసుకుంటారు. ఇక టీచర్ ఉద్యోగాల భర్తీ సయమంలో టెట్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారనే విషయం తెలిసిందే. ఇకపై ప్రతి సంవత్సరం టెట్‌ను నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించింది. టెట్‌లో 31.21 శాతం మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం
ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం
యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత
ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు
అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి
పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్
అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి
తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం
హైదరాబాద్‌లో వరల్డ్ జూనియర్ 10కే రన్
ఈరోజు బంగారం ధరలు

టెట్ ఫలితాలు విడుదల .
By
Anusha
Updated: February 5, 2025 • 6:10 PM
Breaking News in Telugu
Google news
Google News in Telugu
hyderabad
Latest News in Telugu
Paper Telugu News
Telangana
Telugu News
Telugu News online
Telugu News Paper
Telugu News Today
tet results telangana
Today news
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.