📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Temples: అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్

Author Icon By Aanusha
Updated: February 8, 2026 • 8:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Temples: We will develop all temples: CM Revanth

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల (Temples) అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి తెలంగాణలోని అన్ని ప్రధాన దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి వరకు దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల కోసం అవసరమైతే రూ.3-4 వేల కోట్లు నిధులు కేటాయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: TG: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CM Revanth Reddy Godavari Pushkaralu latest news telangana government Telugu News temple development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.