📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: BRS-కవిత భవిష్యత్తు ఏమిటి?.. కొత్త పార్టీ పెట్టనున్నారు?

Author Icon By Pooja
Updated: September 2, 2025 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BRS: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవైపు వర్షం చలి మరో వైపు రాజకీయ వేడితో ప్రజల్లో ఉత్కంఠత రేపుతున్నది. కవిత రాజకీయ భవితపై ఊహాగానాలు హల్చెల్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కవిత ఉదంతం హాటాపిక్గా(Hot topic) మారింది. ఎమ్మెల్సీ కవితకు ఆమె తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఊహించని షాకిచ్చారు. పార్టీ నుంచి కవితను బహిష్కరించారు. నిన్న (సోమవారం) మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్కుమార్లపై కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం విధితమే. దీంతో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు.

కొత్తపార్టీ దిశగా కవిత అడుగులు?

తాజాగా కవిత భవితపై అందరూ చర్చించుకుంటున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె కొత్త పార్టీ పెట్టనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ఆర్డర్స్(Suspension Orders) వచ్చాక ఆమె కొత్త పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. కేసీఆర్ నిరాహారదీక్ష చేయడం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ గత ఎన్నికల్లో ఊహించని ఓటమిని చవిచూశారు. దీంతో కేసీఆర్ ప్రజల్లో రావడం చాలావరకు తగ్గించివేసారు. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉండడం, ఆమె తిహార్ జైల్లో కొన్ని నెలలు ఉన్న విషయాలు విదితమే. అప్పటి నుంచి కవితకు బీఆర్ఎస్పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు సమాచారం.

కవిత కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలు ఎందుకు వస్తున్నాయి?

గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి తర్వాత, పార్టీలో కవిత పాత్రపై స్పష్టత లేకపోవడం, మరియు ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ పుకార్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.

కవిత ఈ విషయంపై ఏమైనా స్పందించారా?

లేదు, కవిత గానీ, ఆమె తరపున పార్టీ వర్గాలు గానీ ఈ పుకార్లపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/urea-1-09-lakh-metric-tons-supplied-to-the-state/andhra-pradesh/539957/

Breaking News in Telugu BRS Kavitha BRS party Google News in Telugu Kavitha New Political Party Latest News in Telugu Political Rumors Telangana politics Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.