📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana: కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ

Author Icon By Aanusha
Updated: February 14, 2026 • 8:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. గద్వాల జిల్లా, వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలిచిన ఎనిమిది మంది ఏఐఎఫ్‌బీ అభ్యర్థులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో వారు కండువా కప్పుకోనున్నారు. దీంతో మొత్తం 67 మున్సిపాలిటీలు హస్తగతమవుతాయి. కాగా ఇక్కడ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుతో ఏఐఎఫ్‌బీ గెలిచినట్లు వార్తలు రాగా ఆ పార్టీ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాసులు ఖండించిన విషయం తెలిసిందే.

Read Also: Telangana: కాంగ్రెస్ తో కలసి అధికారానికి బిజెపి యత్నం

Telangana: Vaddepalli Municipality falls under Congress’s purview

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AIFB CongressParty Gadwal kavitha latest news RevanthReddy TelanganaPolitics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.