దక్షిణ భారత రాష్ట్రాల్లో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్‌లో నిలిచినట్లు ఎక్సైజ్ అంచనాల్లో తేలింది. సగటున తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లు. తర్వాతి స్థానాల్లో కర్ణాటక(4.25L), తమిళనాడు(3.38L), ఆంధ్రప్రదేశ్ (2.71L), కేరళ (2.53L) ఉన్నాయి. యావరేజ్‌గా తెలంగాణలో మద్యం తాగేందుకు తలసరి ఖర్చు ₹11,351 కాగా, ఆంధ్రప్రదేశ్ లో ₹6,399 వెచ్చిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఏడాదిలో అమ్ముడైన మొత్తం మద్యం, జనాభా ఆధారంగా తలసరి వినియోగాన్ని అంచనా వేస్తారు.
Read Also: TG Politics: తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: