📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telangana Sarpanch Elections: ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా పంచాయతీ పోరు!

Author Icon By Tejaswini Y
Updated: December 9, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఎన్నో సంవత్సరాలు గడిచిన తరువాత కూడా, ఈసారి జరిగే సర్పంచ్ ఎన్నికలు(Telangana Sarpanch Elections) అసాధారణ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. BRS (Bharat Rashtra Samithi), కాంగ్రెస్, BJP అభ్యర్థులతోపాటు తిరుగుబాటు నాయకులు కూడా రంగంలోకి దిగి పోటీనెరపడుతుండటంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచారం అత్యంత వేడెక్కింది. స్థానిక ఎన్నికలకన్నా అసెంబ్లీ ఎన్నికల వాతావరణం కనిపిస్తోందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. మరో రెండు రోజుల్లో మొదటి దశ పోలింగ్ ఉండటంతో ప్రతి అభ్యర్థి ఓటర్లను ఆకర్షించేందుకు తమవంతు ప్రయత్నాల్ని వేగవంతం చేస్తున్నారు.

Read Also:  DK Sivakumar: బెంగళూరుతో హైదరాబాద్ పోటీ

Telangana Sarpanch Elections

ఇక కొన్ని గ్రామాల్లో అభ్యర్థుల మధ్య పోటీ శక్తి, ప్రతిష్ఠల పండుగగా మారింది. వర్గపోరు, స్థానిక రాజకీయ సమీకరణాలు, కుటుంబ ప్రభావం వంటి అంశాలు కూడా ఈసారి ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఓటర్లను ఒప్పించేందుకు డోర్ టు డోర్ ప్రచారం, వాగ్దానాలు, కార్యక్రమాలు వేగంగా సాగతున్నాయి. పోలీసు శాఖ స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తూ శాంతియుత ఎన్నికలకు ప్రత్యేక బందోబస్తులు ఏర్పాటు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BJP brs INC Local Body Polls Rebel Candidates Telangana politics Telangana Sarpanch Elections Village Elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.