📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: తెలంగాణకు రూ.100 కోట్లు విడుదల

Author Icon By Sharanya
Updated: July 21, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా రుతుపవనాల కారణంగా విస్తృతంగా వర్షాలు పడుతున్నప్పటికీ తెలంగాణ (Telangana) లోని పలు జిల్లాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చినప్పటికి వర్షాలు మాత్రం ఊహించిన స్థాయిలో పడలేదు. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం (Severe rain shortage in many districts) ఏర్పడింది.

ఈ నేపథ్యంలో దేశంలో తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న జిల్లాలను గుర్తించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు రిపోర్టు తయారు చేసి కేంద్రానికి పంపారు. అందులో తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని మూడు జిల్లాలు (Three districts) తీవ్రవర్షాభావం ఎదుర్కొంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కునేందుకు గాను కేంద్రం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాలకు రూ. 100 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ఉపయోగించనుంది. అయితే కేంద్ర విడుదల చేసిన రూ. 100 కోట్ల నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 50 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Telangana Rising: తెలంగాణ రైజింగ్-2047.. రాష్ట్రం అందరినీ ఆహ్వానిస్తోంది : సిఎం రేవంత్ రెడ్డి

Breaking News Budget Allocation Central Funds to Telangana latest news Revanth Reddy Rs 100 Crores Telangana Telangana Funds Release Telangana Irrigation Projects Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.