📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

Telangana Politics:పాలమూరు–రంగారెడ్డి అంశంపై రాజకీయ రచ్చ

Author Icon By Radha
Updated: January 1, 2026 • 9:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Politics) అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ అంశంపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Read also: Irrigation Projects:నదీజలాలపై సీఎం వ్యాఖ్యలపై KTR ఫైర్‌

కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్

కేసీఆర్ చేసిన విమర్శలకు సమాధానం ఇవ్వేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు పూర్తిగా సిద్ధంగా(Telangana Politics) ఉన్నట్లు సమాచారం. అయితే అసెంబ్లీ తొలి రోజున సభకు హాజరైన కేసీఆర్ కేవలం మూడు నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సవాల్ విసిరిన తర్వాత సభకు రాకపోతే పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Google News in Telugu Latest News in Telugu PalamuruRangareddyProject RevanthReddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.