📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana : తెలంగాణలో పెరుగుతున్న అబార్షన్లు కాతం

Author Icon By Sai Kiran
Updated: August 16, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : సమాజానికి కుటుంబమే పునాది కుటుంబ వ్యవస్థ. ఇది దేవుడు ఇచ్చిన వరం మనకు మంచి అయినా చెడు అయినా చెంచుకోవడంలోనే ఆనందం దాగి ఉంది. అప్యాయతలు, Telangana అనురాగాలతో జీవిస్తే, ఎన్ని కష్టాలనైనా ఇట్టే అయించవచ్చు. కానీ అనేక కుటుంబాలు స్వార్థం, సంకుచితం, ధనాపేక్ష, ప్రేమ లేని తనంతో మగ్గిపోతున్నాయి. గ్యాడ్జెట్లు మన నెత్తిన కుంపటిలా తయారయ్యాయి అనుబంధాలు లేవు..

ఒకరితో ఒకరికి మాటలు కరువయ్యాయి

దీంతో నలుగురి మధ్యలో ఉంటూనే ఒంటరితనాన్నిఅనుభవిస్తున్న యువత ఎక్కదారి పడుతున్నారు. చేత వయసులోనే మత్తుపదార్థాలకు వానికలుగా మారడమే కాక ప్రేమ పేరుతో పెళ్లికి ముందే గర్భాన్ని ధరిస్తున్నారు. ఆ తర్వాత పరుగుపరుగున అన్నడులను ఆశ్రయించి, అవార్డ్సన్ చేయించుకుంటున్నారు. ఈ సంఖ్య నానాటికీ పెరిగిపోవడం విచారకరం, తాజాగా తెలంగాణలో 2024 25 ఆర్థిక సంవత్సరంలో 16,059 అబార్షన్ నమోదయ్యాయి. ఇది 2020-21లో నమోదైన సంఖ్యతో పోల్చితే 10 రెట్లు అధికమైందని పార్లమెంట్లో జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో వెల్లడయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన ఆరేళ్లలో ఆవార్డర్స్ నాలుగు చెట్లు పెరిగాయి. 2020-21లో 1,282 ఉండగా.. 2924 25 నాటికి 10,6766 పెరిగాయి. ఈ గణాంకాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని హెల్త్ మేనే (హెచ్ఎ ఎంబిఎస్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యధిక అబార్షన్ జరిగే టాప్-5 రాష్ట్రాలకు గమనిస్తే.. మహారాష్ట్ర 2,07,019, తమిళనాడు 1,01,414, ఆస్సాం: 76,642, కర్ణాటక 20,241. మైనర్ బాలిక గర్భవతి అవార్డన్ కు నిరాకరించిన హైకోర్టు హైదరాబాద్ కి చెందిన ఎన్టీఆర్ నగర్ కుచెందిన మైనర్ బాలిక గర్భవతిగా మారింది.

దీంతో ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది.

అబార్షన్కు అనుమతించాలంటూ వేసిన పిటిషన్ను న్యాయమూర్తి జర్జిన్ నాగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. బాలికకు వారాలు అని ఆమె గర్భంలో ట్విన్ ఫీటని ఉందని, ఈ దశలో అబార్షన్ చేస్తే తల్లి, కలిువుల ప్రాణాలకు ప్రమానం కలగొచ్చని వైద్య్యందం నివేదికను కల్పించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బాలికకు అవాక్కు అనుమతించలేదు. ఇలా చిన్నవయసులోనే అవాకర్ల వారిన చెడుతున్న బాలికలు ఆరోగ్యపరమైన, చట్టపరమైన సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

Read also :

https://vaartha.com/rajagopal-reddy-rajagopal-reddys-controversial-comments-on-revanth-reddy/telangana/531060/

Acharya killings Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Telangana Telangana Crime News Telangana violence Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.