📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: ప్రగతి ఫలాలు అందించడమే మా లక్ష్యం మంత్రి సీతక్క

Author Icon By Saritha
Updated: March 6, 2026 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్‌ఆర్డీ) మంత్రి సీతక (Minister Sitaka) అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి ఈ నెల 15 వరకు పరిశుభ్రత కార్యక్రమాలు, 16 నుంచి 31 వరకు ఆదాయ పెంపుదల మార్గాల కార్యక్రమం చేపట్టాలని, ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు తాగునీటిపై, 16 నుంచి 30 వరకు ఇండ్లు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి వెలువడే చెత్తసేకరణ కార్యక్రమాలు, మే 1 నుంచి 15 వరకు ఉపాధి హామీ పనులు, 16 నుంచి 31 వరకు వానకాలం సంసిద్ధానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

గురువారం ఆమె జిల్లా సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.

Read Also: Pollution: కాలుష్య కాసారంలో నగరాలు!

Telangana: Our goal is to provide fruits of progress, says Minister Seethakka

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Latest News in Telugu minister seethakka PR&RD Department Programs Praja Palana Pragathi Pranallika telangana Rural Development Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.