📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Municipal Winners: ఒకే ఇంట్లో రెండు పదవులు.. డబుల్ ధమాకా!

Author Icon By Tejaswini Y
Updated: February 13, 2026 • 2:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Municipal Winners: మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కుటుంబ సభ్యులు సత్తా చాటారు. రామాయంపేట మున్సిపాలిటీలో భార్యాభర్తలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి వార్తల్లో నిలిచారు. 1వ వార్డు నుండి లావణ్య, 7వ వార్డు నుండి ఆమె భర్త నాగరాజు విజయం సాధించారు.

Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

Telangana Municipal Winners

ఇక మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన తల్లీకొడుకులు విజయం సాధించడం విశేషం. 17వ వార్డు నుండి లలిత, 29వ వార్డు నుండి ఆమె కుమారుడు ఉదయ్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుండి ఇద్దరు గెలవడం గమనార్హం.

రాజకీయాల్లో ఫ్యామిలీ సత్తా

ఈ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుండి ఇద్దరు అభ్యర్థులు గెలవడం రాజకీయంగా గమనార్హమైన అంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Family Members Win Elections Medak Municipal Results Ramayampet Election Results Telangana municipal election results 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.