📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana movement case: ఆ కేసులో జక్కుల లక్ష్మణ్ ఏమన్నారంటే?

Author Icon By Sai Kiran
Updated: March 10, 2026 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana movement case : తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన ఒక కీలక కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సకలజనుల సమ్మె సమయంలో నమోదైన కేసును కోర్టు కొట్టివేస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట కలిగించింది.

సకలజనుల సమ్మె కేసు

2011లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో ‘సకలజనుల సమ్మె’ పిలుపు ఇచ్చారు. ఆ సమయంలో బంజారాహిల్స్ పోలీసులు కేసీఆర్, కేటీఆర్‌తో పాటు పలువురు ఉద్యమ నాయకులపై కేసు నమోదు చేశారు.

Read Also: డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

Telangana movement case

కోర్టు తీర్పు

ఈ కేసు పుర్వాపరాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు చివరకు కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేసీఆర్, కేటీఆర్‌తో పాటు ఇతర నేతలకు కూడా ఊరట లభించింది.

న్యాయవాదుల వ్యాఖ్యలు

ఈ కేసులో వాదనలు వినిపించిన బీఆర్‌ఎస్ లీగల్ సెల్ సభ్యుడు జక్కుల లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అనేక కేసులను తాను వాదించానని చెప్పారు. ఉద్యమ న్యాయవాదిగా కేసీఆర్ సకలజనుల సమ్మె కేసులో వాదించడం తనకు గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BRS leaders legal case update Google News in Telugu Indian political court case news KCR court case update KCR rail roko protest case KTR Telangana protest case Nampally court verdict Telangana movement Sakala Janula Samme case news Telangana movement case news telangana politics latest update Telangana statehood movement news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.