📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Telangana: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

Author Icon By Tejaswini Y
Updated: January 31, 2026 • 1:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లు నేడు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు.

Read Also:Medaram : వనం వీడిన సమ్మక్క .. కాల్పులతో ఘన స్వాగతం

Telangana: Medaram Maha Jatara to conclude today

ఈ నెల 28న ప్రారంభమైన మహాజాతరకు నిన్నటి వరకు సుమారు 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో మేడారం పరిసర ప్రాంతాలు కిటకిటలాడగా, పోలీస్‌, రెవెన్యూ, దేవాదాయ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాయి. మరో రెండు సంవత్సరాల తరువాత ఈ మహాజాతర మళ్లీ జరగనుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Medaram Jatara 2026 Medaram Jatara Last Day Medaram Jatara Updates Sammakka Saralamma Jatara Ending Telangana Tribal Festival

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.