📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీం కోర్టులో కీలక విచారణ

Author Icon By Saritha
Updated: March 12, 2026 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీం కోర్టులో కీలక విచారణ జరపనున్న జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మసనం BRS ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని గత విచారణలో హెచ్చరించిన సుప్రీం కోర్టు నిన్న దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయం ప్రకటించిన స్పీకర్.

Read Also: Telangana schools: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు

Telangana: Key hearing in Supreme Court today on party defection case

స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబ‌ట్టిన బీఆర్ఎస్, బీజేపీ దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్‌స‌భ అభ్యర్థిగా అఫిడవిట్ సహా అనేక ఆధారాలున్నా, స్పీకర్ పట్టించుకోలేదని విమర్శలు స్పీకర్ నిర్ణయాలను సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్‌, బీజేపీ. స్పీకర్ ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించినందున, సుప్రీంకోర్టు దీనిని ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BRS vs Congress Kadiyam Srihari defection case Supreme Court hearing on MLA defection Telangana Speaker decision on Danam Nagender

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.