📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

Author Icon By Anusha
Updated: March 8, 2026 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు మూడు నెలల్లో తాను సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఆమె ప్రకటించారు. మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.. మళ్లీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.

Read Also: Crime news : హస్కీ వాయిస్ మాయ, వృద్ధుడి నుంచి రూ.24 లక్షల మోసం

కేసీఆర్ ఫోటో లేకుండానే రాజకీయం.. ఆరోపణలపై ఫైర్!

కేసీఆర్ ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానని, తన వల్లే బీఆర్ఎస్ ఓడిందనే ఆరోపణలనూ ఖండించారు. తాను జైలుకెళ్లాక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం నిజమైతే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారని ప్రశ్నించారు.

Telangana: KCR says he will do politics without a photo

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Kavitha Exit BRS Kavitha New Political Party Kavitha vs KCR Politics Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.