📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Telangana: కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు.. రేవంత్ రెడ్డి

Author Icon By Saritha
Updated: December 2, 2025 • 2:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మంగళవారం గాంధీభవనలో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై కేంద్ర ప్రభుత్వం కేసులు వేధించడం ద్వారా భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు, ఆస్తులను విక్రయించిన దానిని గుర్తిస్తూ, అలాంటి కుటుంబాన్ని కేసులు, వేధింపులతో దెబ్బతీయడం దారుణమని ఆయన మద్దిపడ్డారు.

Read also: ఏపీలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు వేగం

Indiramma sarees for one crore girl children.. Revanth Reddy

ఏ ఆడబిడ్డా చీర రాలేదని అనొద్దు

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాకు పెట్టిన వేధింపులు మోడీ ప్రభుత్వ విధానానికి స్పష్టమైన ఉదాహరణ అని ఆయన(Telangana) పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి అండగా నిలబడి, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిద్దాం అని టీపీసీసీ కార్యవర్గానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీహార్‌లో ఓట్లను తొలగించడం, అక్రమ కేసుల ద్వారా రాహుల్ గాంధీపై ఒత్తిడి పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

అదేవిధంగా, రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల కార్యక్రమంపై సీఎంను స్పష్టత ఇవ్వడం జరిగింది. “ఏ ఆడబిడ్డకు చీర రాలేదని అనకూడదు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం” అని ఆయన తెలిపారు. గతంలో ఇచ్చిన చీరలపై ప్రజల ప్రతికూల స్పందనను గుర్తిస్తూ, పార్టీ పని పద్ధతులను మెరుగుపరచాల్సిన అవసరాన్ని కార్యవర్గానికి సూచించారు. చివరగా, పార్టీ పటిష్టత కోసం అందరి కృషి అవసరమని సీఎం రేవంత్ రెడ్డి చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

central-government girls-welfare indiramma-sarees national-herald-case political-controversy rahul-gandhi revant-reddy sonia-gandhi Telangana tppc-meeting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.