📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Author Icon By Tejaswini Y
Updated: February 3, 2026 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : ఇన్సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తప్పనిసరి అర్హత సాధించాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని నల్గొండ-వరంగల్- ఖమ్మం 2024 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇన్ సర్వీస్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్(Dharmendra Pradhan) కు ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి విజప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానకు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి సోమవారం ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు.

Read Also: HYD Crime: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

Telangana: In-service teachers should be exempted from TET

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సర్వీ స్లో కొనసాగా లన్నా, పదోన్నతి పొందా లన్నా టెట్ నుండి మిన హాయింపు ఇవ్వాలని విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
ఉపాధ్యాయులకు కూడా టెట్ నిబంధనను తప్పని సరి చేస్తూ తీర్పుని వ్వడంతో పిఆర్జయు టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పుల్లం దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, సోమిరెడ్డి. శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల సతీష్రెడ్డితో కలిసి పార్లమెంటు ఆవరణలోని విద్యా శాఖ మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర మంత్రి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రెండు వేర్వేరు తీర్పులలో టెట్ నిబంధనను తప్పనిసరి చేయడంతో సమస్య ఏర్పడిందని, ఈ సమస్యను అధిగమించడానికి న్యాయపరమైన సలహా తీసుకొని కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుం టుందని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వారు చెప్పారని ఎమ్మెల్సీ తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Dharmendra Pradhan MLC Pingle Sripal Reddy PRTU-TS Supreme Court TET Verdict Teacher Promotions Telangana TET Exemption for In-Service Teachers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.