हिन्दी | Epaper
అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన

Telangana gram panchayat : నేటినుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏం మారబోతోంది?…

Sai Kiran
Telangana gram panchayat : నేటినుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏం మారబోతోంది?…

Telangana gram panchayat : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈరోజు అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 12,702 గ్రామ పంచాయతీల్లో ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయి. ముందుగా వార్డు సభ్యులతో ప్రమాణం చేయించగా, అనంతరం సర్పంచ్‌లు మరియు ఉపసర్పంచ్‌లు రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతూ గ్రామాభివృద్ధి కోసం పని చేస్తామని ప్రతిజ్ఞ చేయనున్నారు.

Read also: KCR: చంద్రబాబును తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ప్రమాణ స్వీకారం అనంతరం, కొత్తగా (Telangana gram panchayat) ఎన్నికైన సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. ఎన్నికల్లో తమను ఆదరించి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలకవర్గం తీర్మానం చేయనుంది. ఇదిలా ఉండగా, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో పూర్తయ్యాయి. పంచాయతీల గడువు ముగిసి రెండేళ్లు గడిచినా వివిధ కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. చివరకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు పూర్తి కావడంతో గ్రామాల పాలన మళ్లీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లనుంది. రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వాస్తవానికి డిసెంబర్ 20న ప్రమాణస్వీకారం జరగాల్సి ఉండగా, మంచి రోజులు లేవనే కారణంతో డిసెంబర్ 22కు ప్రభుత్వం వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870