📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Latest News: TG Employees: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్

Author Icon By Aanusha
Updated: November 29, 2025 • 8:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG Employees) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ మరోసారి శుభవార్త చెప్పింది. పెండింగ్‌ బిల్లులకు సంబంధించి రూ.707.30 కోట్ల నిధులు విడులయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ప్రతినెల ఉద్యోగుల కోసం రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలసిందే.

Read Also: CM Revanth: సీఎం రేవంత్ ను కలిసి శుభలేఖ సుధాకర్

Telangana Government Good News for Employees

ప్రతినెల ఉద్యోగుల కోసం రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల

ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్‌ నెలలో కూడా ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు చెల్లించనుంది. అయితే ఇందులో గ్రాట్యూటీ, జీపీఎఫ్‌, సరెండర్ లీవ్స్, అడ్వాన్స్‌లకు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

latest news Revanth Reddy government Telangana employees payments Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.