हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

News Telugu: Telangana: తెలంగాణలో పత్తి రైతులకు సర్కార్ శుభవార్త

Rajitha
News Telugu: Telangana: తెలంగాణలో పత్తి రైతులకు సర్కార్ శుభవార్త

తెలంగాణ Telangana పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త అందించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు Tummala Nageswara Rao ప్రకటించిన ప్రకారం, రాబోయే వారం రోజుల్లోనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. తన నివాసంలో పత్తి కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించిన తుమ్మల, ఈ సీజన్‌లో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నందుకు కారణాలు పరిశీలించారు.

Heart Attack:లండన్ లో గుండెపోటుతో జగిత్యాల విద్యార్థి మృతి

Telangana

Telangana

సీసీఐ, మిల్లర్లతో మళ్లీ సమావేశం

మంత్రి తెలిపారు అక్టోబర్ 6న సీసీఐ సీఎండీతో పాటు కాటన్ మిల్లర్ల సంఘ ప్రతినిధులతో మరోసారి సమావేశం జరుగనుంది. జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనకపోవడం వల్ల ఏర్పడిన ఇబ్బందులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సచివాలయంలో రెండు దఫాలు సీసీఐ CCI అధికారులు, మిల్లర్లతో చర్చించినట్లు కూడా వివరించారు తాజాగా కురిసిన అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడి తగ్గిందని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వారిని కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. “ఏ పరిస్థితుల్లోనైనా రాబోయే వారంలో పత్తి కొనుగోళ్లు మొదలవుతాయి” అని స్పష్టం చేశారు.

గత సీజన్ విధానాలు కొనసాగింపు

గత సంవత్సరం అమల్లో ఉన్న పత్తి కొనుగోలు విధానాలను ఈ సీజన్‌లో కూడా కొనసాగించాలని మంత్రి సూచించారు. లింట్ శాతం, స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ వంటి సాంకేతిక అంశాలపై వచ్చిన అభ్యంతరాలను సీసీఐ అధికారులు సమీక్షించి, అవసరమైతే కొంత సడలింపులు ఇస్తామని హామీ ఇచ్చారు.

పత్తి రైతులకు సంబంధించిన శుభవార్త ఏమిటి?
రాబోయే వారం రోజుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
రాబోయే వారంలోపే పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
0:21

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

📢 For Advertisement Booking: 98481 12870