తెలంగాణ(Telangana) ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టితో ముగియాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు.
Read Also: AP: ఇకపై ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫిజికల్ ఎడ్యుకేషన్
ఈ విషయాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉపసంచాలకులు(Telangana) ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌తో పాటు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హత కలిగిన SC విద్యార్థులు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫ్రెష్ లేదా రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. సకాలంలో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని విద్యార్థులు పూర్తిగా వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: