📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Telangana: 52.82 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్: Dy.CM భట్టి

Author Icon By Anusha
Updated: January 2, 2026 • 1:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Telangana: Free electricity for 52.82 lakh homes: Dy.CM Bhatti

తెలంగాణ (Telangana) లో అమలవుతున్న గృహ జ్యోతి పథకం ద్వారా కోట్లాది కుటుంబాలకు గణనీయమైన ఊరట లభిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం కింద ప్రస్తుతం 52.82 లక్షల కుటుంబాలు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిని పొందుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,593.17 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించిందని శాసనమండలిలో పేర్కొన్నారు. SPDCL పరిధిలో 25,35,560 కుటుంబాలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,46,938 కుటుంబాలు లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు.

Read also: Kalwakurthy: భర్త మరణాన్ని తట్టుకోలేక పిల్లలతో సహా భార్య ఆత్మహత్య

గృహ జ్యోతి పథకం గురించి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం గృహజ్యోతి పేరుతో  ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా అందిస్తోంది. ఈ పరిమితి కంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ప్రతీ కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారే ఈ పథకం కింద ఉచిత విద్యుత్ పొందవచ్చు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.