📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి

Author Icon By Anusha
Updated: January 26, 2026 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Telangana: Disturbance during flag hosting

తెలంగాణ (Telangana) లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్న వేళ నారాయణపేట జిల్లా మక్తల్‌లో అనుకోని అపశృతి చోటు చేసుకుంది. మక్తల్ తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఒక్కసారిగా జెండా కర్ర విరిగిపోయింది. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

Read Also: TG: మున్సిపల్ రిజర్వేషన్ లలో రాజకీయ జోక్యం ఉండదు: మంత్రి పొన్నం

మంత్రి సమక్షంలోనే ఘటన

మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకరిద్దరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా మంత్రికి ప్రమాదం తప్పింది. జెండా నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటన ఫై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Flag Hoisting latest news Makthal Narayanpet Republic Day Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.