📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: Telangana crime: ఏమైంది వీరికి..ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆత్మహత్య

Author Icon By Saritha
Updated: October 24, 2025 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొహెడ గ్రామంలో వరుస ఆత్మహత్యలు

రంగారెడ్డి జిల్లా(Rangareddy District) కొహెడ గ్రామంలో చోటుచేసుకున్న వరుస ఆత్మహత్యలు(Telangana crime) స్థానికులను షాక్‌కు గురి చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. ఆమెను వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు నిర్ణయించగా, స్నానం చేస్తాను అంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు మూసుకుంది. కొంతసేపటి తర్వాత తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు పగులగొట్టి చూసే సరికి వైష్ణవి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను మృతిగా ప్రకటించారు.

Read also: స్వేచ్ఛా హక్కులపై ఐరాస సూచన.. భారత్‌ స్పందన

Telangana crime: ఏమైంది వీరికి..ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆత్మహత్య

స్నేహితుల వరుస మరణాలతో గ్రామంలో కలకలం

వైష్ణవి మృతి వార్త(Telangana crime) గ్రామమంతా వ్యాపించగా, ఆమె క్లాస్‌మేట్‌ సతాలీ రాకేష్‌ (21) కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి ఇంటి సమీపంలోని ఓ షట్టర్ రూమ్‌లో బెడ్‌షీట్‌ తీసుకెళ్లి ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం తల్లి యాదమ్మ చూసేసరికి రాకేష్‌ మృతి చెందినట్లు తెలిసింది.

అంతేకాక, రాకేష్‌ మృతదేహాన్ని చూసిన వారి స్నేహితురాలు బుద్ద నర్సింహ కుమార్తె శ్రీజ (18) కూడా తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్లి తలుపు మూసుకొని ఉరివేసుకుంది. ఈ ఘటనలను గమనించిన గ్రామస్థులు ముగ్గురు చిన్ననాటి స్నేహితుల వరుస మరణాలతో దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

friendship tragedy Kohda village Latest News in Telugu mystery deaths Rakesh Ranga Reddy Sreeja suicides Telangana news Telugu News Vaishnavi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.