📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana Budget Highlights: బడ్జెట్‌లో కొత్త పథకం.. ఇంటర్ విద్యార్థులకు  మధ్యాహ్న భోజనం

Author Icon By Saritha
Updated: March 20, 2026 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Budget Highlights: తెలంగాణలో ఇంటర్, ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్త పథకం ప్రకటించారు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూళ్లలో ఈ పథకం అమలవుతుండగా.. ఇక నుంచి కాలేజీల్లోనూ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దాంతో పాటుగా.. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతం ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు.

Read Also: Telangana Budget updates : జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం

Telangana Budget Highlights: New scheme in the budget Mid-day meal for Inter students

విద్యారంగానికి భారీగా నిధుల కేటాయింపు

మెుత్తం రూ.3,24,234 లక్షల కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌‌ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 లక్షల కోట్లు కాగా.. మూలదన వ్యయం రూ. 47, 267 వేల కోట్లు. కీలక శాఖలకు అధిక నిధులను కేటాయించారు. బడ్జెట్‌లో విద్యాశాఖకు ప్రాధాన్యం ఇస్తూ 26,674 కోట్లు కేటాయించారు. సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత బడ్జెట్‌ల కంటే ఈసారి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిధుల కేటాయింపులు చేసినట్లు ఆయన తెలిపారు.

వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు సామాజిక భద్రతకు ఈ బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత లభించిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని రెండేళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని.. దేశంలోనే తెలంగాణను నంబర్‌వన్‌గా నిలుపుతామని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bhatti Vikramarka Budget breaking news Telangana Budget 2026 Telangana CM Revanth Reddy Budget Hyderabad Budget News Telangana Assembly Budget Telangana Budget 2026 Highlights Telangana Budget 2026 telugu Telangana Budget 2026 today Telangana Budget Allocations Telangana Budget Analysis Telangana Budget Live telugu Telangana Budget Schemes Telangana News Live Telangana Politics Budget TG Budget Highlights TG budget live updates TG Budget Updates telugu today TS Budget 2026 Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.