Telangana Budget Highlights: తెలంగాణ శాసనసభ వేదికగా ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్‌ను విడుదల చేశారు. ఈ బడ్జెట్‌లో మౌలిక వసతుల విస్తరణ మరియు విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.
Read Also: Telangana Assembly Budget 2026 -27: నేడే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న భట్టి
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు

రవాణా మరియు మౌలిక సదుపాయాలు:
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచడానికి భారీగా నిధులను కేటాయించారు.
- రోడ్లు మరియు భవనాల శాఖ: రూ. 6,416 కోట్లు.
- హ్యామ్ (HAM) రోడ్ల నిర్మాణం: రూ. 3,053 కోట్లు.
- పంచాయతీరాజ్ రహదారులు: రూ. 2,062 కోట్లు.
- రీజనల్ రింగ్ రోడ్డు (RRR): రూ. 1,525 కోట్లు.
విద్య మరియు యువజనాభివృద్ధి
యువతకు ఉపాధి అవకాశాలు మరియు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో ప్రత్యేక కేటాయింపులు జరిగాయి.
- రాజీవ్ యువ వికాసం: యువత నైపుణ్యాభివృద్ధి కోసం రూ. 5,800 కోట్లు.
- యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్: అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడానికి రూ. 5,000 కోట్లు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :