📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana Bar Council: తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు

Author Icon By Sharanya
Updated: July 10, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు బార్ కౌన్సిల్ (Telangana Bar Council) చైర్మన్ ఎ.నరసింహా రెడ్డి (Chairman A. Narasimha Reddy) బుధవారం వెల్లడించారు. ఒకవేళ న్యాయవాదులు మృతి చెందితే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందిస్తామని చెప్పారు. అలాగే న్యాయవాదులకు వచ్చే ఆరోగ్య భీమాను రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు.

అక్టోబర్ నుంచి బార్ కౌన్సిల్ కొత్త నిర్ణయాలు

ప్రభుత్వం గతంలో న్యాయవాదులకు హామీ ఇచ్చిన రూ.100 కోట్లు వెంటనే చెల్లించాలని బార్ కౌన్సిల్ (Telangana Bar Council) చైర్మన్ నరసింహా రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం సహకరించాలని విజప్తి చేశారు. ఇదిలా ఉండగా 35 సంవత్సరాల పైబడిన ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులందరికీ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్లో (Advocate Welfare Association) చోటు కల్పిస్తామని ఈ సందర్భంగా నరసిం హారెడ్డి తెలిపారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి బార్ కౌన్సిల్ కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, బార్ కౌన్సిల్ జాతీయ సభ్యులు విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

తెలంగాణ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదుల నమోదు

తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనుకునే వారు తప్పనిసరిగా తెలంగాణ బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి. ఇది భారత బార్ కౌన్సిల్ చట్టం, 1961 ప్రకారం జరిగే ప్రామాణిక ప్రక్రియ.

బార్ కౌన్సిల్ అని ఎందుకు అంటారు?

లాయర్ బోర్డును బార్ కౌన్సిల్ అని ఎందుకు అంటారు? మీరు ఏదైనా కోర్టు గదికి వెళితే , న్యాయవాదుల సిట్టింగ్ ఏర్పాట్లు సాక్షులు లేదా కోర్టులోని ఇతర ప్రేక్షకులకు భిన్నంగా ఉన్నాయని మీరు కనుగొంటారు

Read hindi news: hindi.vaartha.com

Read also: Bandi Sanjay: విద్యార్థులకు మోడీ కిట్స్ -సైకిళ్లు పంపిణి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Bar Council announcements Bar Council decisions Breaking News latest news Law reforms Telangana Legal profession Telangana Telangana Bar Council Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.