📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Telangana: ఆ వాహనంపై 2శాతం ట్యాక్స్ రద్దు

Author Icon By Aanusha
Updated: February 6, 2026 • 7:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రెండో వాహనం కొనుగోలు చేసే వారికి ఇప్పటివరకు చెల్లించాల్సి వస్తున్న 2 శాతం అదనపు లైఫ్‌ట్యాక్స్ నుంచి త్వరలోనే ఊరట కల్పించనుంది. ఈ మేరకు రవాణాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అధికారిక ఉత్తర్వులు త్వరలోనే జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో ప్రతి ఏటా 7 లక్షల వరకు కొత్త బైకులు.. అలాగే కార్లు 2.57 లక్షల వరకు కొనుగోళ్లు ఉంటున్నాయి.

Read Also: KPHB Crime: భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

Telangana: 2 percent tax on that vehicle abolished

లైఫ్‌ట్యాక్స్‌ కింద రూ.2,400

వీటిలో రెండోసారి 1.91 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా రెండో వాహనం కొనుగోలు చేసేవారు అదనంగా లైఫ్‌ట్యాక్స్ చెల్లిస్తున్నారు.రెండో వాహనం కొనుగోలు చేసేవారు 2శాతం లైఫ్ ట్యాక్స్ కడుతున్నారు. ఉదాహరణకు ఎవరైనా రూ.1.20 లక్షల విలువైన బైక్‌ కొనుగోలు (రెండో వాహనం) చేస్తే అదనంగా 2% లైఫ్‌ట్యాక్స్‌ కింద రూ.2,400 కడుతున్నారు. ఇలా చూస్తే తెలంగాణ రవాణాశాఖకు ప్రతి ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Life Tax Relief Second Vehicle Purchase Telangana transport news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.