📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

MLC Kavitha : కవిత గురించి మాట్లాడటం టైం వెస్ట్ – జగదీశ్ రెడ్డి

Author Icon By Sudheer
Updated: July 30, 2025 • 7:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఎమ్మెల్సీ కవిత(Kavitha)పై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ ఆయన.. “కవిత గురించి మాట్లాడటానికి ఒక్క నిమిషం కూడా వృథా చేయలేం. ఆమెను పార్టీలో పెద్దగా ఎవ్వరూ చర్చించరు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

పార్టీలో ఉంటే ఎమ్ఎల్సీ.. బయటకు వెళ్లితే?

జగదీష్ రెడ్డి (Jagadeesh Reddy) వ్యాఖ్యల్లో కీలకంగా నిలిచింది “ఆమె పార్టీకి చెందిన వ్యక్తిగా ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే, కానీ పార్టీ దాటి బయటకు వెళ్తే ఏ విలువ ఉండదు,” అనే వ్యాఖ్య. దీని ద్వారా ఆయన కవితకు పార్టీలో ఇప్పుడు ఉన్న స్థాయి కంటే బలహీనతే ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. గతంలో బీఆర్‌ఎస్‌లో కీలక నాయకురాలిగా ఉన్న కవితపై ఇలా వ్యాఖ్యానించడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

లేఖ లీక్ వివాదం

ఆ మధ్య కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ వర్గాల్లో లీక్ కావడం, దీనిపై ఆమె పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెంచింది. అప్పటి నుంచి ఆమె పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య జగదీశ్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు, ఆమె పార్టీ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలకు తావిచ్చేలా ఉన్నాయి. మరి కవిత దీనికి ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

Read Also : Annadata sukhibhava – PM Kisan : కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం!

jagadeesh reddy mlc kavitha time waste

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.