సంగారెడ్డి జిల్లా : సింగూరు ప్రాజెక్టు(Singuru Project) మరమ్మత్తులపై వాటర్ ప్లాంట్ ను పరిశీలించిన అధ్యయన బృందం ప్రాజెక్టు ఖాళీ చేస్తే మూడు జిల్లాలకు తాగు నీటి ఇబ్బందులు సాధ్య అసాధ్యాలపై అధ్యయన చేసిన అధ్యయన కమిటీ బృందం(Committee team). 16 టీఎంసీల నీరు నిల్వ సింగూరు ప్రాజెక్టుకు ఆరు టీఎంసీలను కిందకి వదిలి 10 టీఎంసీల నిల్వతో మరమ్మత్తులు చేసేందుకు ప్లాన్ వేసిన నీటి పారుదల శాఖ.
Read Also: Arodeep Nandi: డిసెంబర్‌లో RBI రెపోరేటు తగ్గే అవకాశం?
డేంజర్ జోన్ గా మారినా సింగూరు ప్రాజెక్టును మరమ్మత్తుల పనుల ప్రభుత్వానికి నివేదికను అందించనున్న బృందం పాల్గొన్న అధ్యయన కమిటి OMC చైర్మెన్ అంజద్ హుస్సేన్ మిషన్ భగీరథ ENC కృపాకర్ రెడ్డి , హైదరాబాద్ మెట్రో వాటర్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ CGM బ్రిజేష్ చీఫ్ ఇంజనీర్ సంగారెడ్డి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: