📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

SRSP : భారీగా వరద కారణంగా SRSP గేట్లు ఓపెన్

Author Icon By Sudheer
Updated: August 18, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP) నిండిపోయింది. ప్రాజెక్ట్ సామర్థ్యం దాదాపు 90%కి చేరుకోవడంతో, అధికారులు ఈరోజు తొమ్మిది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.51 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, ఔట్‌ఫ్లో 25 వేల క్యూసెక్కులుగా ఉంది. ఈ వరదతో ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ 73.37 టీఎంసీలకు చేరింది.

వరదల కారణంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో గోదావరి నది పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఎవరూ కూడా నది దగ్గరకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఈ వరద పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని తెలిపారు.

రైతన్నల హర్షం

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ నిండటం వల్ల ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంటలకు నీటి కొరత లేకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. దీనివల్ల తమ వ్యవసాయ పనులు సజావుగా సాగుతాయని, మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

https://vaartha.com/coolie-war-2-4-days-collections/movies/531917/

Floods Rains SRSP SRSP gates open

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.