📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Srinivas Goud: కల్తీకి మేం వ్యతిరేకం.. కల్లు నిషేధిస్తే ఊరుకోం – మంత్రి శ్రీనివాస్ గౌడ్

Author Icon By Sharanya
Updated: July 19, 2025 • 9:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలోని గౌడ్లు, గీతకార్మికుల జీవనాధారమైన కల్లును నిషేదిస్తే (If toad is banned) సహించేది లేదని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీకి తాము వ్యతిరేకమని, అయితే అదే సాకుతో కల్లు వృత్తిని నిషేదించాలని చూస్తున్నారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

కల్లులో కల్తీకి ఏ ఫార్మా కంపెనీ నుండి ఆమందు సరఫరా అవుతుందో, ఆ కంపెనీలను కూడా నిషేధించి, వాటి పై చట్ట పరమైన చర్యలు (Legal proceedings) తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గౌడ కులస్తులకు 5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిందని అలాగే పది లక్షల ఎక్స్రేషియా, డ్రిప్ పద్దతిలో చెట్లను పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ వాటిని విస్మరించిందన్నారు. అలాగే అనేక గీత సొసైటీల నుండి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, దమ్ముంటే దానిపై విచారణ చేసి, అధి కారులు, అనధికారులు ఎవరెవరు ఎంత మామూళ్లు తీసుకుంటు న్నారో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓఆర్ ఆర్ వద్ద కల్లు దుకాణాలు ఎత్తివేయాలని చూస్తున్నారని, డిస్టిలరీ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: HYD Rain : హైదరాబాద్లో ఎంత వర్షం కురిసిందంటే?

Adulteration Issues Breaking News Kallu Protest latest news Srinivas Goud Telugu News Toddy Ban Toddy Tappers Traditional Occupations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.