📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sridhar Babu: HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

Author Icon By Aanusha
Updated: February 20, 2026 • 12:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sridhar Babu: హైదరాబాద్ – జకార్తా మధ్య టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటుపై కీలక ముందడుగు పడింది. ఇండోనేషియా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం తెలంగాణ ప్రభుత్వంతో సమావేశమై ద్వైపాక్షిక సాంకేతిక సహకారంపై చర్చలు జరిపింది. న్యూఢిల్లీలో జరిగిన India AI Impact Summit 2026 వేదికగా ఈ భేటీ జరిగింది.

Read Also: Azharuddin Minister Post : అజహరుద్దీన్ పదవికి గండం ?

Sridhar Babu: Establishment of Indonesian Technology Skill Corridor in HYD

తెలంగాణ సహాయం

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఇండోనేషియా ప్రతినిధులు సమావేశమై డిజిటల్ భాగస్వామ్యం, స్కిల్ డెవలప్‌మెంట్, స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. డిజిటల్ భాగస్వామ్యం, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఇరు దేశాలు ఆసక్తి చూపాయి. ఇండోనేషియా తమ ‘నేషనల్ డిజిటల్ రోడ్‌ మ్యాప్’ అమలుకు, స్టార్టప్ ఎకో సిస్టమ్ బలోపేతానికి తెలంగాణ సహాయం కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Hyderabad Jakarta Corridor India AI Impact Summit 2026 latest news Sridhar Babu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.